11, అక్టోబర్ 2022, మంగళవారం

9th MCQ's Term-1 Telugu

 9th Class MCQ's Work Sheet

ధర్మార్జునులు 

1. ధర్మార్జునులు పాఠ్యభాగం రచించింది ఎవరు?

2. ధర్మార్జునులు పాఠం ఉద్దేశం ఏమిటి?

3. నేపథ్యం అంటే ఏమిటి? 

4. ధర్మార్జునులు ఏ పుస్తకం నుండి తీసుకున్నాము? 

5. పాండవుల రాజధాని పేరు ఏమిటి?

6. ధర్మా ర్జునుల పాఠం ఈ పక్ర్రియ కు చెందినది? 

7. అర్జునుని భార్యల పేర్లు ఏమిటి? 

8. పబ్రంధం అంటే ఏమిటి? 

9. చేమకూర వేంకట కవి బిరుదు ఏమిటి?

10. చేమకూర వెంకట కవి ఎవరి ఆస్థాన కవి? 

11. విజయ విలాసం ఎవరికి అంకితం ఇవ్వబడింది.

12. చేమకూర వేంకట కవి ఏ శతాబ్దానికి చెందిన వాడు? 

13. ధర్మరాజు ఎవరి వర పుత్రుడు? 

14. ధర్మరాజుకు ఆభరణాలు ఏవి? 


15. మొకమిచ్చకపు మెచ్చు అంటే ఏమిటి? 

16. మర్యాదకు వ్యతిరేక పదం వ్రాయండి. 

17. పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? 

18. జ్యేష్ఠ కుమారుడు అంటేఏమిటి? 

19. ధర్మరాజుకు రాత్రి పగలు ఏం సంపాదించాలి అనే కోరిక ఉంది?

20. “జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల” అర్థం ఏమిటి? 

21. కొంగు బంగారం అంటే ఏమిటి? 

22.ఈశ్వరుడు ఐదు ముఖాలతో పాండవులను ఎందుకు పోల్చాడు? 

23. పాండవులు ఐదు దేవతా వృక్షాలతో ఎందుకు పోల్చాడు? 

24.పాండు కుమారులు ఎందరు? 

25.ఇంద్రుని కుమారుడి పేరు ఏమిటి? 

26.విష్ణువు ధ్వజములో (జెండా ) ఎవరి చిత్రం ఉంటుంది? 

27.పార్వతి దేవి ఎవరి పుత్రిక? 

28.అర్జునుడిని జయంతుని తమ్ముడితో, శ్రీ కృష్ణుడిప్రాణమిత్రుడితో, శివునికిసమానమైనవారితో ఎందుకు పోల్చా డు? 

29.అర్జునుడికి భూమి మీద సాటివచ్చే వీరుడు ఎవరు? 

30.పబ్రంధానికి కథను ఎక్కడి నుండి తీసుకుంటారు?

31. వర్ణనా పధ్రానమైన కావ్యం పేరు ఏమిటి?

32.యథా రాజా తథా ప్రజా అంటే ఏమిటి? 

33.బుధులు అంటే ఎవరు?

34.విజయవిలాసం (ధర్మార్జునులు) పబ్రంధానికి కథను ఎక్కడి నుండి తీసుకున్నారు?   

35.విజయ విలాసం ప్రబంధం పత్ర్యేకత ఏమిటి? 

36. విజయవిలాసం ఎలాంటి పేరును పొందింది?

37.చేమకూర వేంకట కవి ఎవరి పుత్రుడు? 

38. ఎన్ని యుగాలు ఉన్నా యి? వాటిపేర్లు రాయండి?

39. పాండురాజు భార్య పేరు ఏమిటి? 

40. పాండవుల గుణాలు ఏవి? 

41.ధర్మరాజును కృత లక్షణుడు అని ఎందుకు అన్నారు? 

 

నేనెరిగిన బూర్గుల 

1.అభినందన వ్యాస పక్ర్రియ అంటే ఏమిటి? 

2.పివి గారి పూర్తి పేరు ఏమిటి?

3.పివి గారి రాజకీయ గురువు ఎవరు? 

4.పివి గారు ఎన్ని భాషలలో మాట్లాడగలరు? 

5.పివి గారి ఏ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది?  

6.పివి గారి ఆత్మకథ పేరేంటి? 

7.పివి రాసిన అబలా జీవితం దేనికి అనువాదం? 

8.పివి గారు జన్మించిన, మరణించిన సంవత్సరాలు? 

9.భారత దేశ ఆర్ధిక సంస్కరణల పితామహులు ఎవరు? 

10. వర్ధంతి అంటేఏమిటి? 

11.బూర్గుల రామకృష్ణారావు గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు? 

12.బూర్గుల వారి పొట్టితనం తెలిపే సంఘటనలు ఏవి? 

13.బూర్గుల వారిని విష్ణుమూర్తి ఏ అవతారంతో పోల్చా రు? 

14.బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులుగా భావించినది ఎవరు? 

15. జాగీర్దార్ వ్యవస్థ అంటే ఏమిటి? 

16.కౌలుదారీ చట్టం అంటేఏమిటి? 

17. హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి అంటే ఏమిటి? 

 

18. స్వస్తివాచకం పలకడం అంటేఏమిటి? 

19. శరాఫత్ అంటే ఏమిటి?

20. బూర్గుల వారు బహుముఖ ప్రజ్ఞ కలవాడు అని ఎలా చెప్పవచ్చు? 

21. బూర్గుల వారికి కష్టాలు వచ్చినప్పు డు ఏమి అనేవాడు? 

22. ఒక మాటల్లో చెప్పాలంటే బూర్గుల వారిని ఏమి అని అనవచ్చు? 

23. సమ్యక్ దృష్టికోణంలో ఆలోచించడం అంటేఏమిటి? 

24. పీవీ గారిమీద ఎవరు కారాలు మిరియాలు నూరుతూ ఉండేవారు? 

 

వలస కూలి 

1.వలస కూలి కవిత కవి ఏ సందర్భంలో రాసారు? 

2. వలస కూలి ఏ పక్ర్రియ కు చెందినది? 

3. గేయం అంటే ఏమిటి? 

4. వలస కూలి పాఠం ఏ పుస్తకం నుండి తీసుకున్నా రు? 

5. డా||ముకురాల రామారెడ్డి జన్మించిన, మరణించిన సంవత్సరాలు ఏవి? 

6. ఆయన జన్మించిన ప్రాంతం ఏమిటి? 

7. ఆయన రచనలు ఏవి? 

8. డాక్టర్ రేట్ కోసం ఆయన రాసిన పరిశోధన గ్రంథం ఏది? 

9. డా|| ముకురాల రామారెడ్డి జాతీయ కవిగా ఎవరు గుర్తింపు ఇచ్చా రు? 

10. కోస్తాదేశం అంటే ఏమిటి? 

11. లేబరి అంటే ఎవరు? 

12. జాలరి అంటే ఎవరు?

13. గోకులాష్టమి అంటే ఏమిటి? 

14. "గొడ్లడొక్కలు గుంజినా" అంటే ఏమిటి?

15. కొడిమెలూ, గాలాలు, నజాకాతు నైలాను వల దేనికివాడుతారు? 

16. కోస్తా ప్రాంతం చేపల రకాలు ఏవి? 

17. మంచి నీటిచేప రకాలు ఏవి? 

18. చేపలు పట్టేవారిని ఏమంటారు? 

19. కార్తీకపున్నం పత్ర్యేకత ఏమిటి? 

20. జలపిడుగు అని కవి దేనిని అన్నా డు? 

21. భద్రాచలం, శ్రీ రామాలయం ఎక్కడ ఉంది?

22. మహబూబ్ నగర్ లో పవ్రహిస్తున్న ముఖ్యమైన నదిఏది?

23. మన్నెంకొండ ఏ జిల్లాలో ఉంది? 


రంగాచార్యతో 

ముఖాముఖి 

1. ఇంటర్వ్యూ అంటే ఏమిటి?

2. దాశరథి రంగాచార్య పుట్టిన, చనిపోయిన సంవత్సరాలు? 

3. దాశరథి రంగాచార్య పుట్టిన ఊరు? 

4. ఆయన సోదరుడి పేరు ఏమిటి? 

5. తెలుగు నవలలో మొదటగా వీరు పవ్రేశ పెట్టినది ఏది? 

6. రంగాచార్య గారి రచనల పేర్లు ఏవి? 

7. వీరు రాసిన ఏ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది? 

8. వీరి రచనలలో నేపథ్యం ఏమిటి? 

9. వీరు రచనలు చేయడానికి కారణం ఏమిటి?

10. వీరికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిన వారు ఎవరు? 

11. వరదాచార్య గారు దాశరథి గార్లకు ఏ బిరుదు ఇచ్చారు? 

12. జనపదం నవలలో నేపథ్యం ఏమిటి? 

13. వీరి ఆత్మకథ పేరు ఏమిటి? 

14. వీరి ఆత్మకథ లాంటి నవల ఏమిటి? 

15 "సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వా సం కన్నా కర్తవ్యం గొప్పది" అనే ఏ నవలలో రాసారు? 

16 పై అర్ధం ఇచ్చే గాంధీ గారి నినాదం?

-వీరిని ప్రభావితం చేసినది ఎవరు? 

17 అధ్యయనం అంటే ఏమిటి? 

18 రంగాచార్య గారు తన జీవితం ద్వారా ఏ సందేశం ఇచ్చారు? 

19. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏమిటి? 

20. రంగాచార్యతో ముఖాముఖి పాఠం ఉద్దేశం ఏమిటి? 

21. ఇంటర్వ్యూకు మరొక పేరు ఏమిటి? 

ఉపవాచకం 

కుంరం భీం 

1. కుంరం భీం నినాదం ఏమిటి? 

2. కుంరం భీం ఎవరిపైపోరాటం సాగించారు ? 

3. కుంరం భీం తండ్రిపేరు ఏమిటి? 

4. గిరిజనులలో ఉన్న తెగలు ఏవి? 

5. వీరంతా ఎవరి వారసులు ? 

6. భీం చిన్నప్పుడు ఎక్కడ పెరిగాడు? 

7. కుకూబాయి ఎవరు? 

8. భీం స్నేహితులైన జంగ్, కొంతల్, మాదు, పైకులలో ఎవరి వ్రేళ్ళు నరికారు? 

9. జంగ్లాత్ వాళ్ళు, చౌకీదార్, సారెదార్, సుంకరి, అమీన్ సాబ్ - వీరంతా ఎవరు? 

10. కుర్దు, యేసు ఎవరు? 

11. కుర్దు, యేసులు సంకెనపల్లి వదిలి ఎక్కడికివెళ్లారు ? 

12. సుర్దాపూర్ గొడవల్లో కొమురం భీం చేతిలో ఎవరు చనిపోయారు? 

13. పట్టా అంటే ఏమిటి ? 

14. గోండుల పెద్ద ముఖాసీ ఎక్కడ ఉంటాడు? 

15. కొమురం, కొండల్ బారిలొద్దిబవదిలి ఎక్కడికి చేరారు? 

16. భీం చదవడం రాయడం ఎట్లా నేర్చుకున్నారు ? 

17. విటోబా ఏమి చేసేవాడు? 

18. విటోబా అరెస్ట్ అయ్యాక భీం ఎక్కడికి వెళ్ళాడు? 

19. భీం తేయాకు తోటల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 

20. భీం ఎవరిగురించి తెలుసుకున్నాడు? 

21. భీం అస్సాం ప్రాంతాన్ని ఎందుకు వదిలాడు? 

22. అస్సాంనుంచి భీం ఎక్కడికివచ్చాడు? 

23. కాకన్ ఘాట్ లో భీం ఎవరి వద్ద జీతానికి కుదిరాడు? 

24. భీం భార్య పేరు ఏమిటి? 

25. బాబేఝరీ వద్ద ఎన్ని గ్రామాలు ఏర్పరుచుకున్నారు? 

26. భూములకు పట్టాలు ఎప్పుడు వచ్చాయి? 

27. 12 గూడాల ప్రజలను భీం ఎక్కడ సమావేశ పరిచారు ? 

28. అడవి నరికిన గోండులను నిజాం పభ్రుత్వం ఏం చేసింది? 

29. పోలీసులకు ఎవరు సహకరించారు? 

30. భీం ఏ ప్రాంతం నుండి యుద్ధం మొదలు పెట్టాడు? 

31. గోండుల ఆయుధాలు ఏమిటి? 

32. గోండుల యుద్ధసంకేతం ఏమిటి? 

33. గోండులు చేసిన మొదటి యుద్ధంలో ఎవరు గెలిపొందారు? 

34. కొండ మీదకి రహస్యంగా దారి చూపింది ఎవరు? 

35. భీం ఎప్పుడు మరణించాడు? 

36. గోండులు నిజాం సర్కారుపై ఎందుకు యుద్ధం చేసారు? 

37. యుద్ధం ఎన్ని రోజలు జరిగింది? 

38. బందూక్ అంటే అర్ధం ఏమిటి? 

39. పట్టి అంటే ఏమిటి?

40. జంగ్లాత్ వాళ్ళు అంటే ఎవరు? 


కాళోజి 

1. తెలంగాణ వైతాళికుడు అంటే ఎవరు? 

2. కాళోజి ఎప్పుడు జన్మించాడు ? 

3. కాళోజి ఆత్మకథ పేరు ఏమిటి ? 

4. కాళోజి ఎక్కడ జన్మించాడు? 

5. కాళోజి మహారాష్ట్ర నుండి తెలంగాణాలో ఏ ప్రాంతానికి వచ్చాడు?  

6. కాళోజి వివాహం ఎప్పుడు జరిగింది? 

 7. కాళోజి గారిఉన్నత విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తిచేసారు?   

8. కాళోజి ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడు ? 

 9. కాళోజిని పజ్రా కవి అన్నది ఎవరు? 

10. కాళోజి "నా గొడవ" కవితలు ఎన్ని సంపుటాలుగా వెలువడ్డాయి?   

11. "బడిపడుకుల భాష" "పలుకుబడుల భాష" భేదం ఏమిటి?

12. కాళోజి తయారు చేసిన పార్టీవత్ర్యం అనే పద బంధానికి అర్ధం ఏమిటి? 

 13. మనుషుల్లోని ద్వంద్వ పద్దతిని వ్యంగ్యంగా, హేళనలతో రాసిన కథ ఏమిటి? 

14. రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుని ఉదంతాలకు ముడిపెట్టిరాసిన కథ ఏమిటి?  

15. గుడికట్టించేవిషయంలో ముందుకు వచ్చిన ప్రజలు అనాథ శిశువును పెంచడానికి రారని చెప్తూ రాసిన కథ ఏమిటి? 

16. కాళోజి గారికి ప్రహ్లాదుడి కథ అంటే ఎందుకు ఇష్టం? 

17. కాళోజి పోలీసులతో "ధైర్యం ఉంటె కాల్చవోయ్" అని సవాల్ ఎక్కడ చేసాడు?  

18. మహాకవి శ్రీ శ్రీ కాళోజిని ఎవరితో పోల్చాడు? 

19. నా గొడవ పుస్తకావిష్కరణ ఎక్కడ జరిగింది? 

20. కాళోజి ఏ పుస్తకాన్ని జీవన జీతగా అనువదించాడు? 

21. కాళోజి మరణం తరువాత కూడా సమాజానికి ఎలా ఉపయోగపడ్డారు? 

 22. కాళోజి జన్మదినాన్ని తెలంగాణ ప్రజలు ఎలా జరుపుకుంటున్నారు? 

 

వ్యాకరణం

1.హ్రస్వం అంటే ఏమిటి?

2. పూర్వ పదం అంటే ఎన్నవ పదం?

3. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.

స్వాగతం, యోధులనేకులు, రాముడతడు, రామాలయం, భానూదయం, సమైక్యత, రామేశ్వరం, వసంతోత్సవం, కలహాగ్నులు, రాజరాజేశ్వరా

4. వైకల్పికం అంటే ఏమిటి?

5. సవర్ణాలు అంటే ఏమిటి?

6. గుణాలు అని వేటిని అంటారు?

7. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.

క్షితి, కుమారుడు, మొగము, పురము, సంవత్సరం, భూమి, పల్లె, సేన

8. కింది పదాలకు ప్రకృతి వికృతులు రాయండి.

దమ్మం, ఒజ్జ, ఆన, బాస, దవ్వు, గారవం, ప్రజ్ఞ, దోషం, రాత్రి, ఆశ, సింహం, గుహ

9. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.

న్యాయం, స్వ, సజ్జనులు, శుభం, ఆదరణ, మంచి, శక్తి, మూల్యం, జ్ఞానం, తప్పు, విజయం, భాగ్యం, సఫలం

10. ధర్మార్జునులు, నేనెరిగిన బూర్గుల, వలసకూలీ పాఠ్యాంశాల ప్రక్రియల గురించి రాయండి.

11. కింది జాతీయాలు, సామెతలకు అర్థాలు రాయండి.

చచ్చినపాము, నల్లికుట్లోడు, నిండు చెరువు, నూరిపోయు, గాడిద మోత, కోడి మెదడు.

చిల్లికి చింతపండు ఒత్తినట్లు, అతి రహస్యం బట్టబయలు, గుట్టకు కట్టెలు మోసినట్లు, కట్టకు పుట్ట చేటు చెట్టుకు తొర్ర చేటు, తోచని‌ పనికి తొక్కులాటెక్కువ, కన్ను పెద్ద కడుపు చిన్న.



##అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి(ప్రశ్నలతో సహా) గూగుల్ క్లాస్ రూమ్ లో పంపవలెను###


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu