అలంపురం గడియారం రామకృష్ణ శర్మ
9 వ తరగతి (3rd language telugu)
ప్రశ్న జవాబులు
1. అలంపురానికి మతపరంగా ఉన్న ప్రత్యేకత ఏమిటి?
జ :-వైదిక మతములైన శైవ, వైష్ణవ, శాక్తేయ, గణాపత్య, సౌర్య, స్కాందములు అను ఆరు మతములకు చెందిన దేవతామూర్తులు ఇక్కడ ఉండటం మతపరంగా ఉన్న ప్రత్యేకత.
2. జోగులాంబ దేవాలయాన్ని ఎందుకు మళ్ళీ నిర్మించారు?
జ. 14వ శతాబ్దంలో బహమనీయుల దండయాత్రలో ఈ దేవాలయం శిధిలమయినది. అందువలన ఈ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించారు.
3. అలంపురంలోని శివలింగాల పేర్లు తెలపండి?.
జ:- బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ అనునవి అలంపురం లోని శివలింగాల పేర్లు.
4. శ్రీశైలానికి, అలంపురానికి గల సంబంధం తెలపండి.
జ:- శ్రీశైలం, అలంపురం రెండూ శైవక్షేత్రాలే. శ్రీశైలానికి పశ్చిమమున అలంపురం
పెద్ద ప్రశ్న- జవాబు
1. మీ ప్రాంతంలోని ఏదైన ఒక పుణ్యక్షేత్రము గురించి పరిచయం చేయండి.
జవాబు:-తెలంగాణాలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో యాదగిరి గుట్ట ఒకటి.
> ఈ యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది.
> యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎత్తైయిన గుట్టపై ఈ ఆలయం ఉంది.
> హైద్రాబాద్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో యాదగిరి గుట్ట ఉన్నది. ఈ ఆలయంలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు.
పేజి నెంబర్ 43
II. అ)
1. అలంపూర్ క్షేత్రము
2. అలంపూర్ క్షేత్రం వద్ద
3. హలంపుర,హతంపుర, అలంపురము,అనియు, స్థలపురాణంలో హేమలా పురమనియు పేర్లు కలవు.
4. మహబూబ్ నగర్ జిల్లా
5. మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ క్షేత్రము ఉంది.ఉత్తరవాహినియగు తుంగభద్రా తీరమందున్న ఈ అలంపూర్ క్షేత్రాన్ని దక్షిణకాశి అని పిలుస్తారు.
ఆ) తప్పొప్పులను రాయండి.
1.(✓)
2.(× )
3.(✓)
4.(✓)
5.(✓)
Page no 45
III.భాషాoశాలు
అ) అర్థాలు
1.దగ్గర
2.ఆజ్ఞ
3. పొలం
4. నదులలో
ఆ) దిక్కులపేర్లు
1)తూర్పు
2) పడమర
3)ఉత్తరం
4)దక్షిణం
ఇ) సొంతవాక్యాలు
1. మార్గం:- ఉపాధ్యాయులు చూపిన మార్గంలోనే విద్యార్థులు నడవాలి.
2. వర్ణించు:- అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామిని అనేక విధాల వర్ణించి కీర్తించారు.
3. వ్యవహరించు:- నేడు ప్రతి ఒక్కరూ స్వార్థంతోనే వ్యవహరిస్తున్నారు.
వ్యాకరణాంశాలు
అ). సమాపక,అసమాపక క్రియలను గుర్తించండి.
1. చేసి, ప్రతిష్టించాడు
2.రాసి, చేశాడు
3. దర్శించి,పూజించింది
పై వాటిలో ముందటిది అసమాపక క్రియ రెండవది సమాపక క్రియ
ఆ)
క్రియ స.క్రియ అసమాపక క్రియ
వచ్చు వచ్చాను వచ్చి
చదువు చదివాడు చదివి
తిను తినెను తిని
నిలబడు నిలబడింది నిలబడి
రాయు రాసింది రాసి
Page no 46 ఇ)
1. నేను బస్సు ఎక్కి గోదావరి ఖని వెళ్యాను.
2. కీర్తి గీతతో మాట్లాడి చెన్నైకి పోయింది.
3. మానస,కమల,మీనా కలిసి సినిమాకు పోయారు.
Page no 47
1. తాతగారు కుర్చీలో కూర్చొన్నారు. తాతగారు పత్రికలు చదువుతున్నారు.
2. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి.ఇంటికి రాగానే లోపలికి రావాలి.
3. రహీం తమిళనాడు వెళ్యాడు. రహీం తమిళం నేర్చుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి