13, నవంబర్ 2015, శుక్రవారం





నాలుగు వృత్తములుండును!
తెలిసిన తెలుపుము చూతము!

పాదములుండును నాలుగు
పరుగు సాగును భరనభభరవ
పాదపాదముకు అక్షరములిరవై
పదవ అక్షరం యతికి అతుకును

నాలుగు పాదములుండును
నడక సాగును నజభజజజర
పాదపాదముకు ఇరవైయొక్కటి
పదకొండక్షరమతుకును యతికి

పాదములుండును నాలుగు
మదిన మెదులును మసజసతతగ
పాదపాదముకు పందొమ్మిది
పదమూడతుకును యతికి

నాలుగు పాదములుండును
సులువుగ పలుకును సభరనమయవ
పాదపాదముకు అక్షరములిరవై
పద్నాల్గక్షరమతుకును యతికి

>డి.ఆర్.మూర్తి(12.11.2015) .102)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్