6, నవంబర్ 2015, శుక్రవారం





అంబరాలన్నవి
అందాలు పంచుటకా?
అంగాలు దాచుటకా?

చెప్పులన్నవి
పాదముల రక్షణకా?
భంగిమల శిక్షణకా?

కళ్ళు ఉన్నవి
కరుణ చూపుటకా?
గుండె చీల్చుటకా?

అదరమున్నది
పలుకులాడుటకా?
కులుకు చూపుటకా?

మనసు ఉన్నది
ప్రేమ పంచుటకా?
బతుకు తుంచుటకా?


                   >డి.ఆర్.మూర్తి(12.06.2015)            .96)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu