future school about 9th class....
ఓ.. ఓ.. ఓ ఓఓఓఒ.. ఓఓఓఒ.. ఓఓఓఒ.. || 2 ||
మనసులో బాధున్నా.. కనులలో అలలున్నా.. గుండె జడిపిస్తున్నా.. వీడుకోలా..
ఎన్నేళ్ళొ కలిసున్నా... అనుభూతులెన్నున్నా.. మిము విడువ లేకున్నా.. వీడుకోలా..
వీడలేని స్నేహమైనా... కాలమాడే ఆటయేగా...
ఓ మై ఫ్రెండ్స్.. తడి కన్నులతో మిము విడి పోదుమా..!
ఓ మై ఫ్రెండ్స్.. గురు బ్రహ్మలకే ఋణపడి ఉందుమా..!
ఓ.. ఓ.. ఓ ఓఓఓఒ.. ఓఓఓఒ.. ఓఓఓఒ.. || 2 ||
చదువులోనే ఆరితేరి ఐకమత్యం అంటె చూపి..
గొడవ పడ్డ క్షణములోనే స్నేహ హస్తం మరల చాపి..
మాతో మీరు తోడై ఉన్న కాలమంతా... సంతసాలే నిండే మాలో..
ఆటపాటలలో వెన్ను తట్టినారే.. తోడు ఉన్నా.. వీడి ఉన్నా.. మదిన మెదిలే గురుతు మీరే..

హెచ్చు క్యూబు ఆరుఏ లే వింత గొలిపే ఫార్ములాయే..
భార్యభర్త బంధమంతా పావనాల కావ్యమాయే..
శివ యోగి నర్రి చేసే రచ్చ అంతా.. ప్రసాదాలే ఆయే మాకు..
నికిలు షకిలు షానవ వాణి అస్రమైందే.. మౌనమైనా.. ప్రశాంతమైనా.. ప్రసణ్ణమైతే.. శ్రావణాలే..

>రామ్మూర్తి దండె (19.02.2015) (86.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి