future school లో 10th class వీడిపోతున్న వేళ....
వీడుకోలే..... దేనికైనా..... వీడలేని.... బంధమైనా......
పిల్లలంతా....... ఓ.......ఓ.ఓఓ... ఓ.ఓఓ... ఓఓఓఒ....
వీడలేకా... ఓ.......ఓ.ఓఓ... ఓ.ఓఓ... ఓఓఓఒ....
మనసులో... బాధతో... వీడుకో..లు... ||2||
వీడుకోల్... వీడుకోల్... వీడుకోల్... ||2||
చదువులోని సారమంతా... వదలకుండ వల్లె వేసారే...
బంధించె ప్రేమలతో... ముంచేసి తేల్చారే...
ప్రతీ క్షణం..... ఓ.......ఓ.ఓఓ... ఓ.ఓఓ... ఓఓఓఒ....
సంతోషమే... ఓ.......ఓ.ఓఓ... ఓ.ఓఓ... ఓఓఓఒ....
మీరులేనీ... పాఠశాలే... కననెలేము...||2||
మిమ్ముమేము... ఎన్నడేనీ.. మరవలేము...
మనసులోను... మాటలోను... విడువబోము...
ఓ..................ఓ.....................
>రాంమూర్తి దండె(17.02.2015) (85.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి