23, ఆగస్టు 2014, శనివారం

కష్టాలకు వెరవద్దు..


గాలికెదురు నింగికేగదా! గాలి పటము
నీటికెదురు ఈదును కదా! చేపలన్ని
శక్తికి మించిన బరువు మోయదా! చిన్ని చీమ
చీకటి చీల్చుచు పరుగులెట్టదా! చిట్టి మిణుగురు
మరి! నీ జీవన యాత్రలొ కష్టాలకెదురొడ్డలేవా?

>దండె రాంమ్మూర్తి(31.01.2014) (70.


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu