31, మే 2014, శనివారం

సెల్లు లొల్లి...!

వేకువనే మెళుకువకువలు
సరి వేళలో పనిగమగమలు
బాధలు మైమరుపుమరుపులు
అధరముపై చిరునగువునగువులు
బంధాలను బంధించునుతెంచును
ఆప్యాయం కురిపించునుపెంచును
ఒంటరినని తలపింపదుపెంపదు
అనుభూతులు అందించిపొందించును
గురుతులు బంధించిఅందించును

చీకటి చేదించును
చిందులు వేయించును
ఊసులనందించును
లోకము మరిపించును
చివరకు...?
చితి చెంత చేర్ఫింతువు!

                                >దండె రాంమ్మూర్తి(26.11.2010)                        (10.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్