31, మే 2014, శనివారం

ట్రాఫిక్ పోలీస్..

పధ్మ వ్యూహ చేధక భటుడా
నక్క జిత్తుల నవ యువక
కపట జప భగ్న మాయావి
వాహన చోదకలెద సాక్షిగా
లేడి పరుగు లంకింప రఘువో
కరముద్రతొ గమనమాప హరివో
పాదచారులాయువు నిల్పు కపివో
దైవముండని దివి, నువుండని భువి
ఊహింపనశక్యం
ఎరగనిదెవరులే నీ ప్రాశస్త్యమ్
నగర చలనపు నావలు మీరే
దారి చూపెడి జ్యోతులు మీరే
కాని.!
పచ్చ నోటుకై పాడు పనులు
బక్క వారిపై భలాభలాల్
ఇందుకేగ..
ముందు వణుకుతు
వెనక తెగుడుతు.. పేద జనాల్
చీత్కరిస్తూ
చిందులేస్తూ.. పెద్ద జనాల్

                                         >దండె రాంమ్మూర్తి(18.11.2010)                    (9.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్