నేలేక....?
నేలేక లోకమేది
నేలేక పరుల మననేది
నేలేక నావాళ్ళ్ల బతుకేది
నేలేక స్నేహాల జాడేది
నేలేక బోసిదౌ నా ఊరు
నేలేక మూగధౌ ఈ భువి
అను
తలపులతొ బతుకీడ్చు నేస్తం
విను...
నువు బంధాలొదిలిన,
ఊర్లే మారిన,
భువినే విడిచిన,
ప్రాణాలొదిలిన..
ఊర్లేమ్ బోసిపోవ్,
సముద్రాలింకిపోవ్,
నదులేమ్ ఆగిపొవ్,
లోకమేమ్ మారిపోద్..
నేస్తాల్ నలుదినాల్ నెమరేసును
బంధువుల్ పదొద్దులు బాధ పడును
పుర జనులెత్తి చూపు లోపముల్
నీ వాళ్ళ్లు బ్రతక నేర్చును
నీ ఇల్లు, ఊరు,,
లోకం, ప్రపంచం,
ఆప్తులు, మిత్రులు,
లోకులు మునుపు మళ్ళ్లే..
అందుకే...
జీవముంటే ’మణి’షి
లేకుంటే మని’ఛీ’
>దండె రాంమ్మూర్తి(27.11.2010) (11.
నేలేక లోకమేది
నేలేక పరుల మననేది
నేలేక నావాళ్ళ్ల బతుకేది
నేలేక స్నేహాల జాడేది
నేలేక బోసిదౌ నా ఊరు
నేలేక మూగధౌ ఈ భువి
అను
తలపులతొ బతుకీడ్చు నేస్తం
విను...
నువు బంధాలొదిలిన,
ఊర్లే మారిన,
భువినే విడిచిన,
ప్రాణాలొదిలిన..
ఊర్లేమ్ బోసిపోవ్,
సముద్రాలింకిపోవ్,
నదులేమ్ ఆగిపొవ్,
లోకమేమ్ మారిపోద్..
నేస్తాల్ నలుదినాల్ నెమరేసును
బంధువుల్ పదొద్దులు బాధ పడును
పుర జనులెత్తి చూపు లోపముల్
నీ వాళ్ళ్లు బ్రతక నేర్చును
నీ ఇల్లు, ఊరు,,
లోకం, ప్రపంచం,
ఆప్తులు, మిత్రులు,
లోకులు మునుపు మళ్ళ్లే..
అందుకే...
జీవముంటే ’మణి’షి
లేకుంటే మని’ఛీ’
>దండె రాంమ్మూర్తి(27.11.2010) (11.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి