31, మే 2014, శనివారం

ప్రేమ బాధ..

నే ప్రేమల పడ్డది మొదలు
కోల్పోయా నెన్నో..ఎన్నెన్నో..

మంచోడనే నామాన్ని,
గొప్పోడను థ్యేయాన్ని,
అర్థమిచ్చు విధ్యను,
ప్రాణమిచ్చు గుండెను,

చిరుజల్లుల బంధుత్వాలను,
చిరునవ్వుల ఆనందాలను,
మనసైనా నేస్తాలను,
మానవీయ విలువలను,

చివరికి.. నిన్ను..
సాక్షి.. నేను..నా ప్రేమ..

                               >దండె రాంమ్మూర్తి(07.04.2007)                            (3.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu