31, మే 2014, శనివారం

నువ్వే...

అందానికి నిర్వచనం "నువ్వు"
నా మనసు కాజేసింది "నువ్వు"
నాలో ఆశలు రేపింది "నువ్వు"
నా ఆశలు తుంచింది "నువ్వు"
నను నాశనం చేసింది "నువ్వు"
"నువ్వు" ఎప్పటికైనా నా దానివి
అను ఆశే నా జీవ నాడి.. ప్రియా..
                                        
                                             >దండె రాంమ్మూర్తి(06.02.2007)                    (2.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్