31, మే 2014, శనివారం

మరుపు...

నిను కలిసి నను మరిచి
దరి చేరి యెద చెదిరి
మది పోయి ఒంటరినై
మనసడిగితె మటు మాయం!!

అంత.........

మనసంతా నీ ఊహలె
దినమంతా నీ ఊసులె
ఎదనిండా నీ గుర్తులె
నిదురనైన నీ రూపమె

ఇంత..........

నా ప్రేమను పసిగట్టి
నా వ్యధను గుర్తుపట్టి
నా మదిపై జాలి చూపి
నా ఎదలో చేరిపోవె...

                              >దండె రాంమ్మూర్తి(05.05.2008)                            (4.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్