31, మే 2014, శనివారం

స్నేహం...

అవునా!!
నిజమా??
నేను...
నిస్వార్ధంగా,
నిశ్కల్మషంగా,
నిజాయితిగా
స్నేహం చేస్తానా?
చేసానా?
ఏమో!!
బదులుకై పుటలు
తిరగెయ్యాలేమో!
చేసానేమో?!
చేయలేదేమో!?
చేయాలేమో!!

చేస్తాను...
స్నేహమే చేయిస్తుంది
ఎవరన్నారు..??
మైత్రి చూడా ఉండు గాజు మల్లె
పగుల అతుకా కాదు ఎవరి తరము
కాదు...!
స్నేహ కుసుమాముండు హేమమళ్ళ్లే
పగుల కరగాబోసి మలచుమనువౌ రీతి
ముందునహము ధ్రోళు
పిదప నెయ్యము గూడు

                                                >దండె రాంమ్మూర్తి(01.12.2010)                (12.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్