మ(నసు)నిషి..
మనషులంతా ఒకటి
మనసులు పలువిధాలు
ఏ మనసులొ ఏముందో?
ఎరుక జేయు విద్య యేది
కృత యుగాన హరి జపముజేసిన
త్రేతాయుగాన సంధ్రాల్ దాటిన
ద్వాపర యుగాన వేదాలల్లిన
కలి యుగాన ప్రతిసృష్థి చేసిన
మనసు మర్మమునెరగలేదే
ఏ మానవ మాతృడైనా...
>దండె రాంమ్మూర్తి(02.12.2010) (13.
మనషులంతా ఒకటి
మనసులు పలువిధాలు
ఏ మనసులొ ఏముందో?
ఎరుక జేయు విద్య యేది
కృత యుగాన హరి జపముజేసిన
త్రేతాయుగాన సంధ్రాల్ దాటిన
ద్వాపర యుగాన వేదాలల్లిన
కలి యుగాన ప్రతిసృష్థి చేసిన
మనసు మర్మమునెరగలేదే
ఏ మానవ మాతృడైనా...
>దండె రాంమ్మూర్తి(02.12.2010) (13.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి