31, మే 2014, శనివారం

మంచు దుప్పటి


మంచు దుప్పటి వోలె నేను
    చల్ల చల్ల గానె ఉంటె
మారు వేషములొచ్చి నీవు
    మంటబెట్టి పోతివి
ప్రేమ ప్రేమ అంటు నేను
    తిరిగి తిరిగి అలసినాను
చూపె విసిరి నా గుండె లోన
    గుణపమల్లే గుచ్చినావు
నీ రూపె నా మదిలొ కొలువై
    అలజడి రేప...
నా గుండె బరువెక్కి పోయె
    తీయని గురుతై నిలిచె

                    >రామ్మూర్తి దండె (21.12.2011)                    (55.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu