"నిర్భయ"
ఎమైనా చేస్తాం....
ఎదైనా చేస్తాం....
ఎంతైనా చేస్తాం...
కష్టమెంతైనా పడతాం...
సహనమెంతైనా చూపుతాం...
ఓర్పుకు మారుపేరవుతాం...
ఓదార్పును కలిగిస్తాం...
ఒంటరి తనాన్ని చెరిపేస్తాం...
ఓటామినెరుగక పోరాడుతాం...
అన్నింటా ముందుంటాం...
అందరూ మన వాళ్ళే అంటాం...
చులకన చేసి బాధిస్తే....!
చురకత్తిలా మారుతాం...
చీల్చి చెండాడుతాం....
>దండె రాంమ్మూర్తి(11.02.2014) (62.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి