31, మే 2014, శనివారం

ఫ్యూచర్ స్కూల్

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఫ్యూచరు స్కూలు ఎమ్.కె నగరులో
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళ్లిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు

ఫస్ట్ బెంచి లోని అనూష నేర్పిన పద్య పఠణమూ
చదువు సంధ్య లోన అరుణు చూపిన సిన్సియారిటీ
బయోడేటాకై జ్యోతీ వేసిన ఎన్నో ప్రశ్నలూ
తెలుగు పరీక్షలో మహదేవు రాసిన పచ్చి భూతులూ
మహేష్ చూపే అమాయకత్వం
మహేశ్వరిలోని చిరాకు కోపం
మౌనిక చేసే చిలిపి చేష్ఠలూ
పూజా చెప్పే పిచ్చి మాటలూ
మరుపు రాని మరువ లేని పిల్లలండీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
మీరు చూపినీ ప్రేమను ఎన్నాళ్ళ్లైనా అస్సలే క్షణమైనా మరవము లెండీ
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు
                                            IIఎక్కడో పుట్టిII
నిండైన మనసుతో రమ్యా పలికే తీయని మాటలూ
ఎక్జాము హాలులో సాయి కిరణ్ పై విసిరిన కసురులూ
కోపంలో లాగిన సంపత్ చేతిలో ఫోనులాటలూ
అన్ని సబ్జెక్టులలో సనా అడిగిన సానా డౌటులూ
ఇబ్రహీం చేసే వెకిలి చేష్ఠలూ
శ్రావణి చేసే అల్లరి పనులూ
విజయ లక్ష్మి చెప్పే తెలియని మాటలూ
గోర్లని తింటూ వినోదు చదువులు
మరిచి పోని మరుపు రాని పిల్లలండీ మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ
మీరంతా మా కోరిక నెరవేర్చండీ ప్రథమ శ్రేణి మార్కులతో పాసవ్వండీ
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు
వ్ మిస్ ఆల్ ద ఫన్   వ్ మిస్ ఆల్ ద జాయ్    వ్ మిస్ యు

                            >దండె రాంమ్మూర్తి(09.03.2014)            (63.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu