ప్రేమ
ఆకర్షనే ప్రేమని
ప్రేమ కోసమే నేనని
తెలిసి తెలియని
ఆడపిల్లని
ప్రేమ ప్రేమని వెంటబడితే
ప్రేమ నిజమను నమ్మకంతో
చెట్టపట్టాలేసుకోని
చెట్టు పుట్టా దిరుగుదామని
ప్రేమ మైకం కమ్మిపోయి
చిన్న వాడి చేయి పట్టి
చెంగు చెంగనె లేడీ పిల్లలె
వేటగాడిని చేరినట్టు
మనసు విప్పి మాటలాడుతు
చెట్టు చేమలు కలియ దిరుగుతు
రోజులెన్నో గడిచిపాయెను
రోజు రోజు మాటలేలని
కుర్రవాడే చొరవ జేయగ
కారు మబ్బులు కమ్ముకొనగ
కటిక చీకటి ఆవరించగ
చిలికి చిలికి వాన కాస్త
జోరు వానగ పరినమించగ
చలికి ఓపక రెండు తనువులు
ఛీకటేళా ఏకమాయెను (29.08.11)
తప్పు జరిగెను దిద్దుకొందని
జీవితాంతం తోడు ఉంటూ
కష్థ సుఖములు పంచుకుంటూ
అర్ధాంగిగ చేసుకుందని
కల్లబొల్లి మాటలాడి
తుర్రుమనెను పక్షిమళ్ళ్లే
రోజులెన్నో గడవసాగెను
నెలలు సైతం కరిగిపోయెను
ఏళ్ళ్లకేళ్ళ్లే కనుమరుగవగా
ప్రియుడి కొరకు వేచి వేచి
ప్రేమ పైనే ఆశ చాలి
దుఃఖ సాగర మధిక మవగా
ప్రియ సఖి
మనసు కాస్త సంద్రమాయెను
ప్రేమ స్వార్ధంబెరగకున్నా
ప్రియుడి స్వార్ధం కొరకె నన్ను
విడిచెనను సత్యమెరిగి
మోసపోయెను మనసు కాని
మలినమాయెను తనువు కదా!
ఈ దేహమె నిలిచి ఉన్నా
చీత్కారాలే చిత్రహింసలెనని
విసిగి వేసారినా కోమలి
ప్రేమ సాక్షిగా..
దివి కేగెను.. (25.09.2011)
>దండె రాంమ్మూర్తి (51.
ఆకర్షనే ప్రేమని
ప్రేమ కోసమే నేనని
తెలిసి తెలియని
ఆడపిల్లని
ప్రేమ ప్రేమని వెంటబడితే
ప్రేమ నిజమను నమ్మకంతో
చెట్టపట్టాలేసుకోని
చెట్టు పుట్టా దిరుగుదామని
ప్రేమ మైకం కమ్మిపోయి
చిన్న వాడి చేయి పట్టి
చెంగు చెంగనె లేడీ పిల్లలె
వేటగాడిని చేరినట్టు
మనసు విప్పి మాటలాడుతు
చెట్టు చేమలు కలియ దిరుగుతు
రోజులెన్నో గడిచిపాయెను
రోజు రోజు మాటలేలని
కుర్రవాడే చొరవ జేయగ
కారు మబ్బులు కమ్ముకొనగ
కటిక చీకటి ఆవరించగ
చిలికి చిలికి వాన కాస్త
జోరు వానగ పరినమించగ
చలికి ఓపక రెండు తనువులు
ఛీకటేళా ఏకమాయెను (29.08.11)
తప్పు జరిగెను దిద్దుకొందని
జీవితాంతం తోడు ఉంటూ
కష్థ సుఖములు పంచుకుంటూ
అర్ధాంగిగ చేసుకుందని
కల్లబొల్లి మాటలాడి
తుర్రుమనెను పక్షిమళ్ళ్లే
రోజులెన్నో గడవసాగెను
నెలలు సైతం కరిగిపోయెను
ఏళ్ళ్లకేళ్ళ్లే కనుమరుగవగా
ప్రియుడి కొరకు వేచి వేచి
ప్రేమ పైనే ఆశ చాలి
దుఃఖ సాగర మధిక మవగా
ప్రియ సఖి
మనసు కాస్త సంద్రమాయెను
ప్రేమ స్వార్ధంబెరగకున్నా
ప్రియుడి స్వార్ధం కొరకె నన్ను
విడిచెనను సత్యమెరిగి
మోసపోయెను మనసు కాని
మలినమాయెను తనువు కదా!
ఈ దేహమె నిలిచి ఉన్నా
చీత్కారాలే చిత్రహింసలెనని
విసిగి వేసారినా కోమలి
ప్రేమ సాక్షిగా..
దివి కేగెను.. (25.09.2011)
>దండె రాంమ్మూర్తి (51.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి