31, మే 2014, శనివారం

100..

నూరేళ్ళ్ల ఈ చిన్ని జీవితం
వంద స్నేహాలైనా చిగురించని యవ్వనం
బుద్భుదప్రాయ జీవంకై
దేనికీ...
కోపాలు, కల్మశాలు,,
స్వార్ధాలు, మనస్పర్ధలు,
పగలు, ప్రతీకారాలు
విడిచేద్దామీమలినాల్ని
బ్రతికేద్దాం నూరేళ్ళ్లు
నిస్వార్ధపు నీడలలో

                                >దండె రాంమ్మూర్తి(07.12.2010)                         (15.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu