గాయం..
నేస్తమా..
రక్కితివా నా ఎద
గాయమ్రాన్పనెవరి తరమ్
నీ స్నేహ గుళిక పూసి
మ్రాన్పరాదా ప్రియ సఖా..
>దండె రాంమ్మూర్తి(07.12.2010) (16.
నేస్తమా..
రక్కితివా నా ఎద
గాయమ్రాన్పనెవరి తరమ్
నీ స్నేహ గుళిక పూసి
మ్రాన్పరాదా ప్రియ సఖా..
>దండె రాంమ్మూర్తి(07.12.2010) (16.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి