శతక సుధ
ఉద్దేశం రాయవలెను
పాఠ్యభాగ వివరాలు రాయవలెను
కవి పరిచయాలు, పద్యాలు, భావాలు రాయవలెను
స్వీయ రచన:
1Q- 1st భావం
2Q- 2nd భావం
Long answer:
శతక పద్యాలలోని గొప్పదనం ఏమిటి? వీటి వల్ల కలిగే మేలు ఏమిటి?
జవాబు: శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేస్తాయి.
శతక పద్యాల వల్ల కలిగే మేలు:
1.మనిషి ఎలాంటి చోట ఉండాలో ఎలాంటి చోట ఉండకూడదో తెలుసుకోవచ్చు.
2.మనం వినే మాటలు నిజమా? అబద్దమా? అని గ్రహించే జ్ఞానం వస్తుంది.
3.తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుసుకోవచ్చు.
4.ఎటువంటి వారితో స్నేహం చేయాలో తెలుస్తుంది.
5.చదువుకోవడం వల్ల లాభాలు ఏమిటో తెలుస్తాయి.
పదజాలం:
పర్యాయ పదాలు:
భూమి,ధరణి,వసుధ
అబద్దం,కల్ల
బురద,అడుసు
జగడం,కొట్లాట
అనుమానం,సందేహం
అర్థాలు:
మనుజులు=మనుషులు
గిట్టడం=చనిపోవడం
కుత్సితుడు=చెడ్డవాడు
అడుసు=బురద
జగము=లోకం
జంటపదాలు:
అటూ-ఇటూ
కిందా-పైన
పగలు-రాత్రి
లోపల-బయట
చిన్న-పెద్ద
సుఖం-దుఃఖం
ఎండా-వాన
నింగి-నేల
పుట్టుట-గిట్టుట
ప్రశ్న-జవాబు
VI.
ఆ)
వారు
వాళ్ళు
అవి
ఆమె
అతడు
నీవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి