తే.గీII
ఇంద్ర రూపుతో మెరిసెడి - చంద్రుడంట
చంద్రికలెగజిమ్మెడి యెద - స్వంతమంట
చంద్ర శేఖర పావన - శకము మొదలు
పావని అదృష్టమేమని - పాడగలను
>రామమూర్తి దండె(23-02-2016)
(చంద్రశేఖర్ పెళ్ళి పత్రిక చూశాక రాసిన తేటగీతి పద్యం)
ఇంద్ర రూపుతో మెరిసెడి - చంద్రుడంట
చంద్రికలెగజిమ్మెడి యెద - స్వంతమంట
చంద్ర శేఖర పావన - శకము మొదలు
పావని అదృష్టమేమని - పాడగలను
>రామమూర్తి దండె(23-02-2016)
(చంద్రశేఖర్ పెళ్ళి పత్రిక చూశాక రాసిన తేటగీతి పద్యం)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి