31, మే 2014, శనివారం

నిను చూడంగనె...

నిను చూడంగనె కునుకు మాయమాయె
పలుకులు కలపంగనె జింధగీ మథురమాయె
నువ్ ఎదురుగుంటె యుగమే ఓ క్షణమాయె
నువ్ సొంతమౌతనంటె జన్మ లైన వేచెదనే...
               
                                                          >దండె రాంమ్మూర్తి(22.11.2008)                (6.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu