31, మే 2014, శనివారం

నీళ్ళ్లు..

ఆశలన్ని ఆవిరాయె
కలలన్ని కల్లలాయె
నీళ్ళ్లు లేక బావులళ్ళ్ల
పంటలేమొ ఎండబట్టె
తిననీకి కూడులేక
కడుపు లేమొ కాలబట్టె
కరుణించి వరణుడు
ధరణి కేమొ దగ్గరైతె
కరుణ లేని కరంటోళ్ళ్లు
కాటిణ్యం ప్రదర్శించె
నాడు నీళ్ళ్లు లేక పంటాలెండె
నేడు కరంట్లేక కడుపులెండె
బావుల్లో నీళ్ళ్లున్నా
పైకొచ్చుడు గండమాయె

                                   >దండె రాంమ్మూర్తి(11.02.2011)                        (37.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్