భగీరథుడు....
నువ్వు నా.....
ఆశా జ్యొతి వో...
జీవన జ్యోతి వో...
అఖంఢ జ్యోతి వో...
అమర జ్యోతి వో... గాని....
నా మనసులో అపర భగీరథ జ్యోతి వెలిగించావు
అందుకే....
నీకై భగీరథ ప్రయత్నం చేస్తున్నా.
>దండె రాంమ్మూర్తి(07.12.2010) (18.
నువ్వు నా.....
ఆశా జ్యొతి వో...
జీవన జ్యోతి వో...
అఖంఢ జ్యోతి వో...
అమర జ్యోతి వో... గాని....
నా మనసులో అపర భగీరథ జ్యోతి వెలిగించావు
అందుకే....
నీకై భగీరథ ప్రయత్నం చేస్తున్నా.
>దండె రాంమ్మూర్తి(07.12.2010) (18.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి