31, మే 2014, శనివారం

ప్రేమ మాయ


మనసు మెచ్చును ఎందుకో
మనసు ఇచ్చును ఎందుకో
మనం మెచ్చిన మనసు
మనకే దొరకదెందుకో....
మరి ఆ మాటలెందుకో
మనసుతో ఆటలెందుకో
పట్నవాసమమ్మాయిల
పాడు స్నేహాలెందుకో..
పలుకులతో మాయలాడి
వలపన్నుటయేమిటో?

                >దండె రాంమ్మూర్తి(12.05.2013)                        (60.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu