27, మార్చి 2018, మంగళవారం

పేదోళ్ళం

పేదోళ్ళం

కూటికి లేనోళ్ళం..
కాదు కాదు..
కన్నీటికి కొదువ లేనోళ్ళం
చేవ లేనోళ్ళం..
కాదు కాదు..
చావ లేనోళ్ళం..
చావు రానోళ్ళం..
మేము పేదోళ్ళం..

          >>రామమూర్తి దండె(27.03.2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu