నమ్మకు e స్నేహాలను..
సర్వం నీవని తీపి పలుకులు
ప్రాణం నీవని కపట బాసలు
నాకన్నలు లేరు నువ్వే నంటివి
అన్నగ మారిన కనబడకుంటివి
స్నేహం అని నే నమ్మితిని
ప్రేమగ నిన్నే చూసితిని
సహాయ పడ్డా మరిచితివి
అన్నను చేసి ముంచితివి
స్నేహం విలువా తెలియని దానివి
ధనముకు మొగ్గే మోసపు లేడివి
ధన దాహంతో బతికే దానివి
ధరిత్రికి సైతం భారమె నువ్వు..
>దండె రాంమ్మూర్తి(17.12.2010) (21.
సర్వం నీవని తీపి పలుకులు
ప్రాణం నీవని కపట బాసలు
నాకన్నలు లేరు నువ్వే నంటివి
అన్నగ మారిన కనబడకుంటివి
స్నేహం అని నే నమ్మితిని
ప్రేమగ నిన్నే చూసితిని
సహాయ పడ్డా మరిచితివి
అన్నను చేసి ముంచితివి
స్నేహం విలువా తెలియని దానివి
ధనముకు మొగ్గే మోసపు లేడివి
ధన దాహంతో బతికే దానివి
ధరిత్రికి సైతం భారమె నువ్వు..
>దండె రాంమ్మూర్తి(17.12.2010) (21.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి