31, మే 2014, శనివారం

దారిద్ర్యం

కలిసానే పలుకులు కరువైన
కడు దారిద్ర్యంలో
ఆశించా నా దారిద్ర్యాన్ని
రూపుమాపగలవని
కాని...
పలుకు రాని చిలకల్లె
మూగబోయావ్
ఆశపడ్డ నా మనసుని
ముక్కలు చేశావ్

                                      >దండె రాంమ్మూర్తి(30.12.2010)                (30.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu