విముక్తి..
గమనించానీమక్కువనేనాడో
మరీనాడేమాయెనాప్రేతి
హృదయాంతరాలలో మరుగువడెనా
హృదయమేకడనైన వెడలెనా
దీనంగ రోదిస్తు ఎద సంద్రమే చేస్తు
బిక్కు బిక్కు మని నీ ఎదలో దాగాను
చెర విడిచి విముక్తినైనానీవె చెలి..
>దండె రాంమ్మూర్తి(17.12.2010) (23.
గమనించానీమక్కువనేనాడో
మరీనాడేమాయెనాప్రేతి
హృదయాంతరాలలో మరుగువడెనా
హృదయమేకడనైన వెడలెనా
దీనంగ రోదిస్తు ఎద సంద్రమే చేస్తు
బిక్కు బిక్కు మని నీ ఎదలో దాగాను
చెర విడిచి విముక్తినైనానీవె చెలి..
>దండె రాంమ్మూర్తి(17.12.2010) (23.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి