31, మే 2014, శనివారం

సఖా

నేస్తమా.. చూసావా లోకాన్ని
గమనించావా! లోకుల కాకుల్ని
నీ ఖేధమొందు దేహులేరి
నీ బాధ దీర్చు భాధ్యులేరి
నీ కష్ట్టమెంచు హితులేరి
నిన్నోదార్చు సఖులేరి??
నేస్తమా.. ఎంత స్వార్ధలోకం

                                   >దండె రాంమ్మూర్తి                                (32.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu